Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి - ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ…

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *