Tuesday, 1 September 2026
  • Home  
  • ఖైదీలు, బాలలకు సకాలంలో ఉచిత న్యాయసేవలు అందాలి
- ఖమ్మం

ఖైదీలు, బాలలకు సకాలంలో ఉచిత న్యాయసేవలు అందాలి

ఖమ్మం: నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస సోమవారం జిల్లా జైలును, బాలల సదన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులు, పరిసరాలను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అర్హత కలిగిన ఖైదీలు, బాలలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం అందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.