Tuesday, 1 September 2026
  • Home  
  • ఘనంగా నందమూరి సుహాసిని పుట్టినరోజు వేడుకలు
- ప్రకాశం

ఘనంగా నందమూరి సుహాసిని పుట్టినరోజు వేడుకలు

-సంఘం రెడ్డి, రావుల బ్రదర్స్, చెన్నుపాటి ఆధ్వర్యంలో కోలాహలంగా వేడుకలు -అభిమానులు, పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం -శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్ష పామూరు, సెప్టెంబర్ 1(పున్నమి ప్రతినిధి): విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లో నందమూరి సుహాసిని పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సంఘం రెడ్డి అనూష (ఎస్.ఎస్. గోల్డ్ డైరెక్టర్), రావుల బ్రదర్స్, చెన్నుపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం అభిమానుల సమక్షంలో బాణాసంచాల మధ్య భారీ కేక్ కట్ చేశారు . అనంతరం స్థానికులు, పేదలతో పాటు అభిమానులకు పెద్ద ఎత్తున అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి చల్లని ఆశీస్సులతో ఆమె ఆయురారోగ్యలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావుల ప్రవీణ్, రావుల జ్యోతి బాబు, రావుల నవీన్, పాశం సాంబశివ, రవి, బంకు ప్రసాద్, ముప్పిడి దుర్గారావు, మహేష్, గొలగని లోకేష్, రాజేష్, బడుగు నాని, చెట్టి కన్నా, గణపతి, నాని, పూలమామ, బాంబుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

-సంఘం రెడ్డి, రావుల బ్రదర్స్, చెన్నుపాటి ఆధ్వర్యంలో కోలాహలంగా వేడుకలు
-అభిమానులు, పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం

-శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్ష

పామూరు, సెప్టెంబర్ 1(పున్నమి ప్రతినిధి): విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లో నందమూరి సుహాసిని పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సంఘం రెడ్డి అనూష (ఎస్.ఎస్. గోల్డ్ డైరెక్టర్), రావుల బ్రదర్స్, చెన్నుపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం అభిమానుల సమక్షంలో బాణాసంచాల మధ్య భారీ కేక్ కట్ చేశారు . అనంతరం స్థానికులు, పేదలతో పాటు అభిమానులకు పెద్ద ఎత్తున అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి చల్లని ఆశీస్సులతో ఆమె ఆయురారోగ్యలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావుల ప్రవీణ్, రావుల జ్యోతి బాబు, రావుల నవీన్, పాశం సాంబశివ, రవి, బంకు ప్రసాద్, ముప్పిడి దుర్గారావు, మహేష్, గొలగని లోకేష్, రాజేష్, బడుగు నాని, చెట్టి కన్నా, గణపతి, నాని, పూలమామ, బాంబుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.