Tuesday, 25 August 2026
  • Home  
  • కావలి అభివృద్ధికి మరో ముందడుగు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి అభివృద్ధికి మరో ముందడుగు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.కావలి కాలువపై 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ.32.41 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారిని కోరారు.2,643 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అదనంగా 1,800 ఎకరాలకు సాగునీరు ఇప్పటికే 1,396 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.11 కోట్లు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.రోడ్లు, తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు.కావలి అభివృద్ధే లక్ష్యంప్రజల సంక్షేమమే ధ్యేయం.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.కావలి కాలువపై 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ.32.41 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారిని కోరారు.2,643 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
అదనంగా 1,800 ఎకరాలకు సాగునీరు
ఇప్పటికే 1,396 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.11 కోట్లు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.రోడ్లు, తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు.కావలి అభివృద్ధే లక్ష్యంప్రజల సంక్షేమమే ధ్యేయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.