వింజమూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పల్లాల ప్రసాద్ ఏర్పాటు చేసిన PSR నూతన డాబాను ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేడు సందర్శించారు. ఈ సందర్భంగా డాబా నిర్వహణను పరిశీలించి, నిర్వాహకుడు పల్లాల ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దూర్ చిన్నకృష్ణారెడ్డి, భోగిరెడ్డి ఓబుల్ రెడ్డి, లెక్కల సుధాకర్ రెడ్డి, చీమల హజరత్ రెడ్డి, సాన సాంబశివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వింజమూరులో PSR నూతన డాబాను సందర్శించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి