Wednesday, 2 September 2026
  • Home  
  • కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య
- కాకినాడ

కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య

కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ (30) అతని స్నేహాతులు దాడి..కర్రతో పీకలో పొడిచి హత్య అక్రమ సంబంధం మరియు ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణం లో.. టూ టౌన్ పోలీసులు విచారణ

కాకినాడ జిల్లా కాకినాడ

కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య

భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ (30) అతని స్నేహాతులు దాడి..కర్రతో పీకలో పొడిచి హత్య

అక్రమ సంబంధం మరియు ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణం లో.. టూ టౌన్ పోలీసులు విచారణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.