3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి.
విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా రమణికుమారి మాట్లాడుతూ మన భారతదేశంలోనే కాకుండా,విదేశాల్లో జరిగే ఛాంపియన్ షిప్ లో పాల్గొని మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, మన భారత దేశపు జెండా ని విదేశాల్లో ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ,విద్యార్థులు అందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హీరో సుమన్ తల్వార్,ఆర్గనైజర్ సౌత్ ఇండియా వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు,డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ &డైరెక్టర్ చిగురుపల్లి సతీష్ కుమార్ ,కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

*3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం
3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి. విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా రమణికుమారి మాట్లాడుతూ మన భారతదేశంలోనే కాకుండా,విదేశాల్లో జరిగే ఛాంపియన్ షిప్ లో పాల్గొని మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, మన భారత దేశపు జెండా ని విదేశాల్లో ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ,విద్యార్థులు అందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హీరో సుమన్ తల్వార్,ఆర్గనైజర్ సౌత్ ఇండియా వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు,డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ &డైరెక్టర్ చిగురుపల్లి సతీష్ కుమార్ ,కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

