బయట మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్న వేళ కూటమి ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు లేని వారు కూడా చౌకగా నాణ్యమైన బియ్యం పొందవచ్చు!
ముఖ్య సమాచారం:
1. సబ్సిడీ ప్రయోజనం (Benefit) బయట రూ.65 ఉన్న BPT ముడి బియ్యం కేవలం రూ.50, BPT స్టీమ్డ్ బియ్యం కేవలం రూ.52 కే లభ్యం.
2. అర్హత (Eligibility) వైట్ రేషన్ కార్డు లేకున్నా పర్లేదు.. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉంటే చాలు.
3. కావలసిన డాక్యుమెంట్ (Required Document) ఒరిజినల్ *ఆధార్ కార్డు వెంట తీసుకెళ్తే సరిపోతుంది.
4. ఎక్కడ తీసుకోవాలి (Process/Counters)రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130+ రైతు బజార్లు & ఎంపిక చేసిన రైస్ మిల్లుల కౌంటర్లు.
5. మినీ మార్టులు రేషన్ దుకాణాల్లో 250+ నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేందుకు 1000+ మినీ మార్టులు ఏర్పాటు.

ఏపీ ప్రజలకు…రేషన్ కార్డు లేకపోయినా కిలో రూ.50కే సన్న బియ్యం!
బయట మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్న వేళ కూటమి ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు లేని వారు కూడా చౌకగా నాణ్యమైన బియ్యం పొందవచ్చు! ముఖ్య సమాచారం: 1. సబ్సిడీ ప్రయోజనం (Benefit) బయట రూ.65 ఉన్న BPT ముడి బియ్యం కేవలం రూ.50, BPT స్టీమ్డ్ బియ్యం కేవలం రూ.52 కే లభ్యం. 2. అర్హత (Eligibility) వైట్ రేషన్ కార్డు లేకున్నా పర్లేదు.. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉంటే చాలు. 3. కావలసిన డాక్యుమెంట్ (Required Document) ఒరిజినల్ *ఆధార్ కార్డు వెంట తీసుకెళ్తే సరిపోతుంది. 4. ఎక్కడ తీసుకోవాలి (Process/Counters)రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130+ రైతు బజార్లు & ఎంపిక చేసిన రైస్ మిల్లుల కౌంటర్లు. 5. మినీ మార్టులు రేషన్ దుకాణాల్లో 250+ నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేందుకు 1000+ మినీ మార్టులు ఏర్పాటు.

