కావలి జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతీయవాడలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో 22 మంది పోలీసు సిబ్బంది ఇంటింటా తనిఖీలు చేపట్టి 4 మంది అనుమానితులు, 3 మంది రౌడీషీటర్లను పరిశీలించారు. పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షించిన నలుగురి ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రత కోసం ఇటువంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.

కావలిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ : జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల