ఈనెల 24 వ తారీకు ఆటో యూనియన్ జేఏసీ బందు పిలుపుమేరకు అనుబంధ సంస్థ తాడు యూనియన్ బందుని పూర్తి మద్దతిస్తున్నాము వనమా వెంకటేశ్వరరావు గారి వద్దిరాజు రవిచంద్ర గారి సూచనలు మేరకు పూర్తి మద్దతి మా యూనియన్ ద్వారా ప్రకటిస్తున్నాము
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ TADU యూనియన్ ప్రెసిడెంట్
షేక్ షరీఫ్


