Wednesday, 2 September 2026
  • Home  
  • *పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*
- పల్నాడు

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!* *నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన శ్రేణుల ఘన స్వాగతం.* *మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు.* *SRK సెంటర్‌లో డప్పులు, డీజేలు, నినాదాలతో హోరెత్తిన పసుపు సైనికులు, అభిమానులు.* *పసుపు జెండాలతో, గజమాలలతో యువనేత లోకేష్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, అభిమానులు.* Uploaded Video:

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*

*నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన శ్రేణుల ఘన స్వాగతం.*

*మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు.*

*SRK సెంటర్‌లో డప్పులు, డీజేలు, నినాదాలతో హోరెత్తిన పసుపు సైనికులు, అభిమానులు.*

*పసుపు జెండాలతో, గజమాలలతో యువనేత లోకేష్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, అభిమానులు.*

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.