వేములవాడ పున్నమి ప్రతినిది
వేములవాడ లోని విస్డమ్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మరియు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహనను పెంచే విధంగా వేడుకలు జరిగాయి

- కరీంనగర్
విస్డమ్ స్కూల్లో ముందుస్తు కృష్ణాష్టమి వేడుకలు
వేములవాడ పున్నమి ప్రతినిది వేములవాడ లోని విస్డమ్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మరియు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహనను పెంచే విధంగా వేడుకలు జరిగాయి

