Thursday, 3 September 2026
  • Home  
  • ఎమ్మెల్సీ పదవే విభేదాలకు అసలు కారణమా?
- హనుమకొండ

ఎమ్మెల్సీ పదవే విభేదాలకు అసలు కారణమా?

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక, తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలలో సురేఖ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మొదట హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరువాత నిరాకరించారని ఆమె ఆరోపించారు. దీంతో విభేదాలు పెరిగాయని, కుమార్తె సుష్మిత తీవ్ర వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరిందనే రాజకీయ చర్చ సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.