Thursday, 3 September 2026
  • Home  
  • షాకింగ్.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

షాకింగ్.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి

ఢిల్లీలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన తనకు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఓ యువతికి(20)కి వెంట్రుకలు తినే అలవాటు ఉంది అంటే.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటోంది.. ఈ ప్రవర్తనను ‘ట్రైకోఫేజియా’ అని అంటారు అయితే.. ఇటీవల ఆమెకు వాంతులు, తీవ్రమైన కొడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ఆమె పొట్టలో ఒక ముద్దలాంటిది గుర్తించారు ఎండోస్కోపీ నిర్వహించగా.. అది వెంట్రుకలతో తయారైన ముద్ద అని తేలింది సర్జరీ చేసి దాన్ని బయటకు తీయగా.. 1.16 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు అన్నవాహిక, పొట్ట కలిసే ప్రాంతం నుంచి చిన్నపేగు వరకు ఆ ముద్ద విస్తరించింది దాన్ని బయటకు తీయగా.. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోందని చెప్పిన వైద్యులు

ఢిల్లీలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన
తనకు తొమ్మిదేళ్ల వయసు నుంచే ఓ యువతికి(20)కి వెంట్రుకలు తినే అలవాటు ఉంది
అంటే.. 11 ఏళ్లుగా వెంట్రుకలు తింటోంది.. ఈ ప్రవర్తనను ‘ట్రైకోఫేజియా’ అని అంటారు
అయితే.. ఇటీవల ఆమెకు వాంతులు, తీవ్రమైన కొడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు
వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ఆమె పొట్టలో ఒక ముద్దలాంటిది గుర్తించారు
ఎండోస్కోపీ నిర్వహించగా.. అది వెంట్రుకలతో తయారైన ముద్ద అని తేలింది
సర్జరీ చేసి దాన్ని బయటకు తీయగా.. 1.16 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు
అన్నవాహిక, పొట్ట కలిసే ప్రాంతం నుంచి చిన్నపేగు వరకు ఆ ముద్ద విస్తరించింది
దాన్ని బయటకు తీయగా.. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోందని చెప్పిన వైద్యులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.