పున్నమి ప్రతినిధి:
🇮🇳🚩 హర్ ఘర్ తిరంగా – భారీ ర్యాలీ 🇮🇳🚩
ఈరోజు షాపూర్ డివిజన్లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీ కేశవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ ఘనంగా జరిగింది. 🇮🇳🚩
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గారు మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ జే.కే. శేఖర్ యాదవ్ గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 🇮🇳
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెక్రటరీ శ్రీ మసాని రమేష్ గారు, రఘుపతి, సిద్ధార్థ్, సాయి జీవంత్, తిరుపతి దాస్, కిరణ్, స్వాతి, సరోజిని, రాధిక, దీపక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్!
🚩 భారత్ మాతాకీ జై! 🇮🇳


