Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్‌కి ఇవ్వాలని వీరాభిమాని నరేష్ జదవ్ విజ్ఞప్తి

Punnami Newsroom Published:
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్‌కి ఇవ్వాలని వీరాభిమాని నరేష్ జదవ్ విజ్ఞప్తి

Story highlights

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి యువ నాయకుడు నవీన్ యాదవ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఏన్కూరు మండలం నవీన్ యాదవ్ వీరాభిమాని నరేష్ జదవ్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.నవీన్ యాదవ్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు.
  • బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నవీన్ యాదవ్ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.యువతలో చైతన్యం నింపగల, ప్రజలకు చేరువైన నాయకుడిగా నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పార్టీకి బలం చేకూరుతుందని నరేష్ జదవ్ అభిప్రాయపడ్డారు.
  • ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి యువ నాయకుడు నవీన్ యాదవ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఏన్కూరు మండలం నవీన్ యాదవ్ వీరాభిమాని నరేష్ జదవ్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.నవీన్ యాదవ్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నవీన్ యాదవ్ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.యువతలో చైతన్యం నింపగల, ప్రజలకు చేరువైన నాయకుడిగా నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పార్టీకి బలం చేకూరుతుందని నరేష్ జదవ్ అభిప్రాయపడ్డారు. ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *