Sunday, 24 May 2026
  • Home  
  • తాడూరు మండలం బలణ్ పల్లిలో ముగిసిన ఎల్లమ్మ ఉత్సవాలు.. పోటెత్తిన భక్తజనం
- నాగర్‌కర్నూల్

తాడూరు మండలం బలణ్ పల్లిలో ముగిసిన ఎల్లమ్మ ఉత్సవాలు.. పోటెత్తిన భక్తజనం

తాడూరు మండల పరిధిలోని బలణ్ పల్లిలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పు నృత్యాలు, వేడుకల నడుమ అమ్మవారి రథోత్సవం, ఊరేగింపు కనులపండువగా సాగాయి. గ్రామ పురవీధుల్లో మహిళలు బోనాలతో తరలివచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఆలయానికి తరలిరావడంతో గ్రామంలో కోలాహలం నెలకొంది. Uploaded Video:

తాడూరు మండల పరిధిలోని బలణ్ పల్లిలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పు నృత్యాలు, వేడుకల నడుమ అమ్మవారి రథోత్సవం, ఊరేగింపు కనులపండువగా సాగాయి. గ్రామ పురవీధుల్లో మహిళలు బోనాలతో తరలివచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఆలయానికి తరలిరావడంతో గ్రామంలో కోలాహలం నెలకొంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.