బెంగళూరులో నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ ఆరో ఎడిషన్ను కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రారంభించారు. బెంగళూరు ఆసియాలోనే అతిపెద్ద ప్రతిభా కేంద్రంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఐటీ నిపుణులు, ఇంజినీర్లు, వైద్యులు, నర్సులు వంటి నైపుణ్యం కలిగిన లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సులో దేశ, విదేశాల ప్రముఖ రాజకీయ, ఆర్థిక, దౌత్య నిపుణులు పాల్గొన్నారు.

ది హిందూ హడిల్ సదస్సును ప్రారంభించిన డీకే శివకుమార్