కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 7.1 శాతంగా ఉండగా, ప్రస్తుత అంచనాలు మరింత మెరుగ్గా ఉన్నాయి. తయారీ, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, ఆర్థిక సేవల రంగాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఫలితాలను దేశ ఆర్థిక బలం, సంస్కరణల విజయానికి నిదర్శనంగా అభివర్ణించారు.

2025-26లో భారత జీడీపీ వృద్ధి 7.7 శాతంగా అంచనా