నాయుడుపేటలో వినాయక చవితి వేడుకలపై పోలీసుల ఆంక్షలు
నాయుడుపేట పట్టణంతో పాటు పట్టు పల్లె పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని టౌన్ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రశాంతంగా వినాయక వేడుకలు నిర్వహించాలని కోరారు.

నాయుడుపేట: చవితి వేడుకలకు నో డీజే
నాయుడుపేటలో వినాయక చవితి వేడుకలపై పోలీసుల ఆంక్షలు నాయుడుపేట పట్టణంతో పాటు పట్టు పల్లె పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని టౌన్ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రశాంతంగా వినాయక వేడుకలు నిర్వహించాలని కోరారు.

