Thursday, 10 September 2026
  • Home  
  • మైలవరం మండలం గ్రామస్థాయిలో నిజమే గెలిచింది కార్యక్రమం పున్నమి న్యూస్ ప్రతినిధి
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం గ్రామస్థాయిలో నిజమే గెలిచింది కార్యక్రమం పున్నమి న్యూస్ ప్రతినిధి

*వెల్వడం గ్రామంలో నిజమే గెలిసింది కార్యక్రమం* తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ||నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టు నేటికీ మూడేళ్లయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు గౌ||శ్రీ||వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సూచనలతో ఈరోజు వెల్వడం గ్రామంలో తెలుగుదేశం దిమ్మ మీద గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి ధర్మానికి దక్కిన విజయమని చంద్రబాబు నాయుడు గారి పురాగమనాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చీలి జమలాపురి గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్తిపాటి భరత్ కుమార్ గారు,తెలుగుదేశం పార్టీ మైలవరం మండలం కార్యదర్శి బండ్రపల్లి తిరుపతిరావు గారు,63 వ బూత్ కో-కన్వీనర్ తేలూరు సునీల్ కుమార్ గారు, 62 వ బూత్ కన్వీనర్ శీలం సునీల్ కుమార్ గారు, వీరమల్ల చిన్న బాబు గారు, కూరపాటి మరియదాసు మరియు కసం రవి గారు పాల్గొన్నారు

*వెల్వడం గ్రామంలో నిజమే గెలిసింది కార్యక్రమం*

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ||నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టు నేటికీ మూడేళ్లయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు గౌ||శ్రీ||వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సూచనలతో ఈరోజు వెల్వడం గ్రామంలో తెలుగుదేశం దిమ్మ మీద గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి ధర్మానికి దక్కిన విజయమని చంద్రబాబు నాయుడు గారి పురాగమనాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చీలి జమలాపురి గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్తిపాటి భరత్ కుమార్ గారు,తెలుగుదేశం పార్టీ మైలవరం మండలం కార్యదర్శి బండ్రపల్లి తిరుపతిరావు గారు,63 వ బూత్ కో-కన్వీనర్ తేలూరు సునీల్ కుమార్ గారు, 62 వ బూత్ కన్వీనర్ శీలం సునీల్ కుమార్ గారు, వీరమల్ల చిన్న బాబు గారు, కూరపాటి మరియదాసు మరియు కసం రవి గారు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.