Friday, 11 September 2026
  • Home  
  • మద్యం మత్తులో ఆటో నడిపితే జైలే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు.. రూ.10 వేల జరిమానా
- తిరుపతి

మద్యం మత్తులో ఆటో నడిపితే జైలే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు.. రూ.10 వేల జరిమానా

*డ్రంక్ డ్రైవ్‌కు కోర్టు షాక్! ఆటో డ్రైవర్‌కు 7 రోజుల జైలు.. రూ.10 వేల ఫైన్* మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి నాయుడుపేట JMFC కోర్టు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. సూళ్లూరుపేటకు చెందిన ఈ. సందీప్ కుమార్ (25), తండ్రి ఆల్లయ్య, సెప్టెంబర్ 1న రాత్రి మద్యం సేవించి ఆటో నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నాయుడుపేట పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని మంగళవారం (సెప్టెంబర్ 8) నాయుడుపేట JMFC కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ పి. మీనాక్షి సుందరి విచారణ అనంతరం నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

*డ్రంక్ డ్రైవ్‌కు కోర్టు షాక్! ఆటో డ్రైవర్‌కు 7 రోజుల జైలు.. రూ.10 వేల ఫైన్*
మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి నాయుడుపేట JMFC కోర్టు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.
సూళ్లూరుపేటకు చెందిన ఈ. సందీప్ కుమార్ (25), తండ్రి ఆల్లయ్య, సెప్టెంబర్ 1న రాత్రి మద్యం సేవించి ఆటో నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నాయుడుపేట పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని మంగళవారం (సెప్టెంబర్ 8) నాయుడుపేట JMFC కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ పి. మీనాక్షి సుందరి విచారణ అనంతరం నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.