తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గారి జీవితం స్ఫూర్తి దాయకమని తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు..
నేడు గురువారం నాడు పట్టణంలోని చాకలి ఐలమ్మ గారి విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరులో కీలక భూమిక పోషించారన్నారు తెలంగాణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధే ద్యేయంగా వెట్టిచాకిరి విముక్తిని పారద్రోలి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీశాలి మన చాకలి ఐలమ్మ గారని అన్నారు, చాకలి ఐలమ్మ గారి వర్ధంతి వేడుకలే కాదు ఆమె ఆశయాల సాధనకు నేటి యువత అడుగులు వేయాలనీ ఆయన పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్ పున్నం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కొల్లూరి శ్రీహరి, మోటం రవికుమార్, పెద్దపెల్లి శ్రీనివాస్, ఓర్సు సాంబయ్య, గుడికందుల సదానందం, కొల్లూరి భాస్కర్, మేరుగు కిరణ్ యాదవ్, నాగేల్లి సారంగం గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, కొల్లూరి రాజు, నేదునూరి రాజు, రాయరాకుల శ్రీనివాస్, శంకరభక్తుల శివ, రామగొని సుధాకర్, గోక వేదప్రకాష్, భూక్య గణేష్, ఉప్పుల షాలోమ్, చీకటి శివమణి, తదితరులు పాల్గొన్నారు

వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం-టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గారి జీవితం స్ఫూర్తి దాయకమని తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.. నేడు గురువారం నాడు పట్టణంలోని చాకలి ఐలమ్మ గారి విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరులో కీలక భూమిక పోషించారన్నారు తెలంగాణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధే ద్యేయంగా వెట్టిచాకిరి విముక్తిని పారద్రోలి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీశాలి మన చాకలి ఐలమ్మ గారని అన్నారు, చాకలి ఐలమ్మ గారి వర్ధంతి వేడుకలే కాదు ఆమె ఆశయాల సాధనకు నేటి యువత అడుగులు వేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్ పున్నం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కొల్లూరి శ్రీహరి, మోటం రవికుమార్, పెద్దపెల్లి శ్రీనివాస్, ఓర్సు సాంబయ్య, గుడికందుల సదానందం, కొల్లూరి భాస్కర్, మేరుగు కిరణ్ యాదవ్, నాగేల్లి సారంగం గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, కొల్లూరి రాజు, నేదునూరి రాజు, రాయరాకుల శ్రీనివాస్, శంకరభక్తుల శివ, రామగొని సుధాకర్, గోక వేదప్రకాష్, భూక్య గణేష్, ఉప్పుల షాలోమ్, చీకటి శివమణి, తదితరులు పాల్గొన్నారు

