స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. టీడీపీలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఎన్నికలకు ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.