బాసర ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కౌట గ్రామనికి చెందిన బాబు రావు పటేల్ మాజీ సర్పంచ్ బాసర మండల మాజీ ఎంపీపీ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ కొట్టే హన్మల్లు ధర్మగౌడ్, భోజన్న , అష్ట సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, అహ్మద్ మాజీ ఎంపీటీసీ రావుల గంగారెడ్డి గజానంద్ . ఎన్.ఎస్.యు.ఐ నాయకులు శశి కుమార్, గౌత గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజా నాయకులు గ్రామస్తులు, బాబురావు పటేల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


