Tuesday, 18 August 2026
  • Home  
  • ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- అన్నమయ్య

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నందలూరు: అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం, వైస్ యం పి పి తుమ్మల భావన శ్రీధర్ గౌడ్, నాయనపల్లి అనుదీప్ జై సింహ, ఎంపీటీసీలు పొతపి చంద్ర , సోమిశెట్టి సునీత ప్రభాకర్ , షేక్ సుభాన్ , పునగాని గుణ యాదవ్ ,విద్యార్థినిలు మండలం మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి , ప్రజా ప్రతినిధులు గీతాల నరసింహారెడ్డి, బూసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అక్కి మోహన్ రెడ్డి, గంగి నాయుడు, దివాకర్ రెడ్డి, విజయుడు, పల్లె గ్రీష్మంత్ష్ రెడ్డి ,కాకి చంద్ర నాగసుబ్బయ్య , ముమ్మడిశెట్టి సుధాకర్, తుమ్మల శ్రీధర్ గౌడ్ ప్రజా నాయకులు గొబ్బిళ్ళ సురేష్ , షాజహాన్, కరిముల్లా, తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గం స్థాయిలో ఆరు మండలాల్లో నందలూరు మండలం ఎంపీడీవో మండల అభివృద్ధిలో ప్రథమ స్థానం పొందడం విధి నిర్వహణలో కడప జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా మెడల్ పొందుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి మరియు కో-ఆప్షన్స్ సభ్యులు ఎంపీటీసీల చేతుల మీదుగా ఆయనకు సన్మానం నిర్వహించారు. లేబాక్ యూత్ సాయి, నాగేంద్ర, సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి గారికి గజమాలతో ఘన స్వాగతం పలికారు.

నందలూరు: అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం, వైస్ యం పి పి తుమ్మల భావన శ్రీధర్ గౌడ్, నాయనపల్లి అనుదీప్ జై సింహ, ఎంపీటీసీలు పొతపి చంద్ర , సోమిశెట్టి సునీత ప్రభాకర్ , షేక్ సుభాన్ , పునగాని గుణ యాదవ్ ,విద్యార్థినిలు
మండలం మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి ,
ప్రజా ప్రతినిధులు గీతాల నరసింహారెడ్డి, బూసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అక్కి మోహన్ రెడ్డి, గంగి నాయుడు, దివాకర్ రెడ్డి, విజయుడు, పల్లె గ్రీష్మంత్ష్ రెడ్డి ,కాకి చంద్ర
నాగసుబ్బయ్య , ముమ్మడిశెట్టి సుధాకర్,
తుమ్మల శ్రీధర్ గౌడ్
ప్రజా నాయకులు గొబ్బిళ్ళ సురేష్ , షాజహాన్, కరిముల్లా, తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గం స్థాయిలో ఆరు మండలాల్లో నందలూరు మండలం ఎంపీడీవో మండల అభివృద్ధిలో ప్రథమ స్థానం పొందడం విధి నిర్వహణలో కడప జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా మెడల్ పొందుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి మరియు కో-ఆప్షన్స్ సభ్యులు ఎంపీటీసీల చేతుల మీదుగా ఆయనకు సన్మానం నిర్వహించారు. లేబాక్ యూత్ సాయి, నాగేంద్ర, సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయభాస్కర్ రెడ్డి గారికి గజమాలతో ఘన స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.