*పున్నమి న్యూస్* ప్రతినిధి ఆగస్టు 17 ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నాయకులు పెద్దలు గౌరవనీయులు సిఈసి మెంబర్ ఎలసిరి గోపాల్ రెడ్డి ని కలిసిన వైస్సార్సీపీ నూతన జిల్లా యువజన అధ్యక్షుడు డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగ అధ్యక్షునిగా డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తి నియమితులయ్యారుడాక్టర్ మేరీగా రేవంత్ చక్రవర్తి సోమవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సిఈసి మెంబర్ ఎలసిరి గోపాల్ రెడ్డి నిమర్యాదపూర్వకంగా కలిశారుఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలబొకే అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారుఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రేవంత్ చక్రవర్తికి ఎలసిరి గోపాల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సూచనలు చేశారయువతను సమాయత్తం చేయడం: మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతను వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షించి, వారిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యులను చేయాలని కోరారు*.
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తూ, ప్రజల సమస్యలపై యువజన విభాగం ముందుండి పోరాడాలని దిశా నిర్దేశంచేశారు.తనకు సలహాలను సూచనలను ఇచ్చిన వహించిన ఎలసిరి గోపాల్ రెడ్డి కి డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



