Tuesday, 18 August 2026
  • Home  
  • అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్

త్వరలో విద్యాశాఖలో నియమింపడే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఉద్యోగాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా శాఖ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషాను కలిసి వినతి పత్రం సమర్పించింది. స్టడీ లీవ్ ఉపయోగించుకున్న ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్స్ జాప్యం లేకుండా మంజూరు చేయాలని, ఎస్సి ఎస్టి ఉపాధ్యాయులకు స్టడీ లీవ్స్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డిఈఓ సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోసంగి బంగార్రాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు ఎన్ఈకె బీమారావు, ఎస్ ఎన్ మునీశ్వర రావు, డి సురేష్ బాబు, జలిపల్లి బాలకృష్ణ, మట్టా శ్రీనివాసరావు, జలిపల్లి భీమారావు, కటికదల రాము, సిహెచ్ తిరుపతిరావు, ఎం లక్ష్మణకుమార్, యు దశరథ రామయ్య, కుంచె వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.