Friday, 2 October 2026
  • Home  
  • ఘనంగా యువజన ఉత్సవాలు ప్రారంభం.
- నంద్యాల

ఘనంగా యువజన ఉత్సవాలు ప్రారంభం.

నంద్యాల ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువజన ప్రతిభ ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. జానపద నృత్యం, జానపద గీతం, నుక్కడ్ నాటకం, చిత్రలేఖనం, కవితా రచన వంటి క్రీడా, సాంస్కృతిక పోటీల ద్వారా యువత తమ ప్రతిభను వెలికితీసుకునే అవకాశం కల్పిస్తున్న ఈ యువజన ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.