Thursday, 28 May 2026
  • Home  
  • ఏఐటియుసి లో చేరిన కార్మికులు
- ఆదిలాబాదు

ఏఐటియుసి లో చేరిన కార్మికులు

ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రిమ్స్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఖాసీం ఆధ్వర్యంలో బిఆర్టియు జిల్లా సహాయ కార్యదర్శి నాగేష్ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ఏఐటీయూసి లో చేరగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దేవేందర్ కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ పోరాటాలకు ఆకర్షితులై యూనియన్ లో చేరడం సంతోషకరమైన విషయమని, యూనియన్ లో చేరిన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజులల్లో అందరం కలిసికట్టుగా ఉండి పోరాటాలు చేసి కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోoగ్రే చందు, జిల్లా అధ్యక్షులు నల్ల శివన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, ముజీబ్, శ్రీను, దిలీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.