భువనగిరి పట్టణం లోని స్థానిక జంజానా గూడ వద్ద బక్రీద్ పండుగ సందర్బంగా భువనగిరి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫాతే మొహమ్మద్ జ్ఞాపకార్థంగా అన్న దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు తు అన్ని ధనలకన్నా అన్న దానం మిన్న అని తెలిపారు ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు ఎండీ జలీల్ ఎండీ రిజవన్ తదితరులు పాల్గున్నారు…



