పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
ఎలమంచిలి: రాఖీపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు శుక్రవారం సాయంత్రం (28 ఆగస్టు 2026) తమ కార్యాలయంలో తన సోదరుడైన ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావును రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని, ప్రేమానురాగాలను పెంచే పర్వదినమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలియజేశారు.


