ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కల సాకారమవుతున్న ఈ తరుణం ప్రాంతీయ రాజకీయ రూపురేఖలను కూడా మార్చబోతోంది. గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారికి గోదావరి జలాల ప్రవాహమే సమాధానంగా మారింది. దీనికి కారణం… మన విజనరీ సీఎం చంద్రబాబు నాయుడే. ఆయన ప్రత్యేకించి చొరవ తీసుకోవడం వల్లే వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ రికార్డు స్థాయిలో పూర్తై ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. కృష్ణా-గోదావరి జలాల సరైన వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి రాష్ట్రంగా మార్చే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో జీవనాడిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

సీఎం చంద్రబాబు విజన్‌తోనే తీరుతున్న దాహం