కేరళలో పెరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ప్రభుత్వాలతో కలిసి సంయుక్త చర్యలు చేపట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దుల్లో సంయుక్త గస్తీ, గూఢచారి సమాచార మార్పిడి, కేంద్ర సంస్థల సహకారంతో డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి సూచించారు.

- News
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పొరుగు రాష్ట్రాలతో కలిసి పోరాటం: కేరళ