Wednesday, 19 August 2026
  • Home  
  • దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలకు ఘన సత్కారం.
- తూర్పు గోదావరి

దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలకు ఘన సత్కారం.

కొవ్వూరు పున్నమి న్యూస్ ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా ఆర్.ఎస్.న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్ రవీంద్రనాథ్ ,డాక్టర్ స్వాతి మేడం చేతుల మీదుగా దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్. న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో 8 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన 5 మంది ప్రతిభావంతులైన మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹50,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఓ జోడాల వెంకటేశ్వరరావు, జోడాల రమాదేవి మేడం , ప్రత్తిపాటి నాగరాజు సన్ ఆఫ్. రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ మా విశిష్ట దాత డాక్టర్ వై.ఎన్. మూర్తి (తాళ్లపూడి), మంగన్న సర్జికల్ & మెటర్నిటీ నర్సింగ్ హోమ్, అంక బాబు అన్న, ప్రవీణ్ అన్న, జోడాల వెంకటేశ్వరరావు, మా ట్రస్ట్ టీమ్ సభ్యులు, సహకారులు, దాతలు, పత్రికా విలేకరులు మరియు ప్రత్యక్షంగా,పరోక్షంగా మా సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు సహకారంతో భవిష్యత్తులో కూడా మరింత మంది నిరుపేదలు, దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే ఆశయంతో మా సేవా ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది ఆయన అన్నారు.

కొవ్వూరు పున్నమి న్యూస్ ప్రతినిధి
తూర్పుగోదావరి జిల్లా ఆర్.ఎస్.న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్ రవీంద్రనాథ్ ,డాక్టర్ స్వాతి మేడం చేతుల మీదుగా దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్. న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో 8 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన 5 మంది ప్రతిభావంతులైన మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹50,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఓ జోడాల వెంకటేశ్వరరావు, జోడాల రమాదేవి మేడం , ప్రత్తిపాటి నాగరాజు సన్ ఆఫ్. రాంబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ మా విశిష్ట దాత డాక్టర్ వై.ఎన్. మూర్తి (తాళ్లపూడి), మంగన్న సర్జికల్ & మెటర్నిటీ నర్సింగ్ హోమ్, అంక బాబు అన్న, ప్రవీణ్ అన్న, జోడాల వెంకటేశ్వరరావు, మా ట్రస్ట్ టీమ్ సభ్యులు, సహకారులు, దాతలు, పత్రికా విలేకరులు మరియు ప్రత్యక్షంగా,పరోక్షంగా మా సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు సహకారంతో భవిష్యత్తులో కూడా మరింత మంది నిరుపేదలు, దివ్యాంగులు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. మానవ సేవే మాధవ సేవ
అనే ఆశయంతో మా సేవా ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.