Tuesday, 18 August 2026
  • Home  
  • డ్రగ్స్ వ్యసన నివారణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ
- Featured - ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ వ్యసన నివారణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ

  డ్రగ్స్ వ్యసన నివారణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ   అంతర్జాతీయ మాదకద్రవ్యాల వాడకం మరియు రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులో గురువారం సాయంత్రం 3:30 గంటలకు అవగాహన ర్యాలీ, అనంతరం 4:00 నుండి 5:00 గంటల వరకు అన్నీబీసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండులో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రొద్దుటూరు DSP శ్రీమతి భావన గారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి. మున్సిపల్ కమిషనర్ శ్రీ సి. రవిచంద్రా రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూపానంద్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ వినోద్, డాక్టర్ టీ.డి. వరుణ్ కుమార్ రెడ్డి (NTR వైద్య సేవ ఎగ్జిక్యూటివ్ సభ్యులు) పాల్గొననున్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DSP భావన కోరారు.    

 

డ్రగ్స్ వ్యసన నివారణ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ

 

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వాడకం మరియు రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులో గురువారం సాయంత్రం 3:30 గంటలకు అవగాహన ర్యాలీ, అనంతరం 4:00 నుండి 5:00 గంటల వరకు అన్నీబీసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండులో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రొద్దుటూరు DSP శ్రీమతి భావన గారి ఆధ్వర్యంలో జరుగనున్నాయి.

మున్సిపల్ కమిషనర్ శ్రీ సి. రవిచంద్రా రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూపానంద్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ వినోద్, డాక్టర్ టీ.డి. వరుణ్ కుమార్ రెడ్డి (NTR వైద్య సేవ ఎగ్జిక్యూటివ్ సభ్యులు) పాల్గొననున్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DSP భావన కోరారు.

 

 

2 Comments

  1. tlovertonet

    June 27, 2025

    It’s truly a great and useful piece of information. I am satisfied that you just shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing.

  2. 光算科技

    June 27, 2025

    Very efficiently written story. It will be valuable to anybody who employess it, as well as me. Keep up the good work – for sure i will check out more posts.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.