Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్య మంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత,మన అందరి జనహృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు జనసేన నాయకులు కొట్టె సాయి,గరికపాటి చంద్ర,విజయ్ కుమార్,మాధవ,మహేష్,కుమార్,చిరంజీవి,లీల,వారి మిత్రబృందం నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమాల నందు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్య మంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత,మన అందరి జనహృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు జనసేన నాయకులు కొట్టె సాయి,గరికపాటి చంద్ర,విజయ్ కుమార్,మాధవ,మహేష్,కుమార్,చిరంజీవి,లీల,వారి మిత్రబృందం నిర్వహించారు.ఈ సేవా కార్యక్రమాల నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు.అనంతరం జన సైనికుల ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *