Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నాయుడుపేటలో ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేటలో ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేటలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కలకలం సృష్టించింది.
  • పట్టణంలోని చైతన్య హాస్పిటల్ వీధిలో బ్యాంకు అధికారులు సీజ్ చేసి ఉన్న భవనంలో ఆదివారం నాడు భారీగా మంటలు వ్యాపించాయి.
  • గతంలో ఐటీసీ ఆధ్వర్యంలో సరుకులు నిల్వచేసే ఈ భవనాన్ని ఏడేళ్ల క్రితం బ్యాంకు అధికారులు సీజ్ చేశారు.

నాయుడుపేటలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కలకలం సృష్టించింది. పట్టణంలోని చైతన్య హాస్పిటల్ వీధిలో బ్యాంకు అధికారులు సీజ్ చేసి ఉన్న భవనంలో ఆదివారం నాడు భారీగా మంటలు వ్యాపించాయి. గతంలో ఐటీసీ ఆధ్వర్యంలో సరుకులు నిల్వచేసే ఈ భవనాన్ని ఏడేళ్ల క్రితం బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భవనంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *