Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వై ఎస్ ఆర్ కి ఘన నివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వై ఎస్ ఆర్ కి ఘన నివాళి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16…

శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిసిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కామి వెంకటేశ్వర్లు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *