ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెలాఖరులో పాడేరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అరకులోయ ఎస్ఐ టి. మల్లేశ్వరరావు తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు వయసు కలిగి, అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్ఐ కోరారు.

పాడేరులో నెలాఖరున భారీ జాబ్ మేళా : అరకు ఎస్ఐ