Thursday, 3 September 2026
  • Home  
  • నూతన స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుడారు జగదీష్‌ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి అభినందనలు* తిరుపతి ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి *శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) నూతన డైరెక్టర్‌,వైస్ ఛాన్సలర్ గా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గుడారు జగదీష్‌ బాధ్యతలు స్వీకరించారు.
- తిరుపతి

నూతన స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుడారు జగదీష్‌ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి అభినందనలు* తిరుపతి ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి *శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) నూతన డైరెక్టర్‌,వైస్ ఛాన్సలర్ గా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గుడారు జగదీష్‌ బాధ్యతలు స్వీకరించారు.

తిరుపతి ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.* స్విమ్స్ డైరెక్టర్,వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో ఆయనను కలిసి,శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి స్విమ్స్ డైరెక్టర్ జగదీశ్ తో పలు అంశాలపై చర్చించారు.*

తిరుపతి ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి

ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.*
స్విమ్స్ డైరెక్టర్,వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో ఆయనను కలిసి,శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి స్విమ్స్ డైరెక్టర్ జగదీశ్ తో పలు అంశాలపై చర్చించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.