పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ రాజన్న ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు ఆలయ ప్రాంగణ విస్తరణ నూతన నిర్మాణాలు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగిస్తామన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి భీమన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

రాజన్న ఆలయ అభివృద్ధికి భారీ నిధులు
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు ఆలయ ప్రాంగణ విస్తరణ నూతన నిర్మాణాలు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగిస్తామన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి భీమన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

