Thursday, 3 September 2026
  • Home  
  • నిరుపయోగ పీహెచ్‌సీలను పునరుద్ధరించాలి: బీఎస్పీ
- జనగాం

నిరుపయోగ పీహెచ్‌సీలను పునరుద్ధరించాలి: బీఎస్పీ

​జనగామ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న పీహెచ్‌సీలను వెంటనే పునరుద్ధరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. గురువారం డీఎంహెచ్‌వో వాణిశ్రీకి ఆయన వినతిపత్రం అందజేశారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పీహెచ్‌సీలు మూలకు చేరి ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.