Saturday, 5 September 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షణ, గర్భిణీల వైద్య సేవలపై CCR వినతులు
- అల్లూరి సీతారామరాజు

పర్యావరణ పరిరక్షణ, గర్భిణీల వైద్య సేవలపై CCR వినతులు

పాడేరు, సెప్టెంబర్ 03: ప్రజా సమస్యలపై సీసీఆర్ జిల్లా కమిటీ గురువారం జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ కలెక్టర్ కు వినతి ఇస్తూ, వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలను నిషేధించాలని కోరారు. దీనివల్ల జలవనరుల కాలుష్యం తగ్గుతుందన్నారు. అలాగే డీఎం&హెచ్ఓ కు వినతి ఇస్తూ, గర్భిణీలకు రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు ఒకే ఆసుపత్రిలో అందేలా చర్యలు తీసుకోవాలని, రిఫరల్స్ వల్ల గర్భిణీలు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కె.కామరాజు, జి.కామేశ్వరరావు, పి.చిరంజీవి, కె.శివ, ఎం.కొండబాబు పాల్గొన్నారు.

పాడేరు, సెప్టెంబర్ 03: ప్రజా సమస్యలపై సీసీఆర్ జిల్లా కమిటీ గురువారం జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసింది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ కలెక్టర్ కు వినతి ఇస్తూ, వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాలను నిషేధించాలని కోరారు. దీనివల్ల జలవనరుల కాలుష్యం తగ్గుతుందన్నారు.

అలాగే డీఎం&హెచ్ఓ కు వినతి ఇస్తూ, గర్భిణీలకు రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు ఒకే ఆసుపత్రిలో అందేలా చర్యలు తీసుకోవాలని, రిఫరల్స్ వల్ల గర్భిణీలు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కె.కామరాజు, జి.కామేశ్వరరావు, పి.చిరంజీవి, కె.శివ, ఎం.కొండబాబు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.