Saturday, 5 September 2026
  • Home  
  • సెంచూరియన్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- విజయనగరం 

సెంచూరియన్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సెంచూరియన్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు: విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 4. (పున్నమి ప్రతినిధి ) కొత్తవలస మండలం చింతల దిమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులందరూ కృష్ణుడు మరియు గోపిక వేషధారణలో వివిధ రకాల నృత్యాలతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ బగాది రమణ మరియు కరెస్పాండంట్ పైడి ప్రసాద్ లు కార్యక్రమం లో పాల్గొని శ్రీ కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని చిన్నారులకు వివరించారు.

సెంచూరియన్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు:
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 4. (పున్నమి ప్రతినిధి )

కొత్తవలస మండలం చింతల దిమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులందరూ కృష్ణుడు మరియు గోపిక వేషధారణలో వివిధ రకాల నృత్యాలతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ బగాది రమణ మరియు కరెస్పాండంట్ పైడి ప్రసాద్ లు కార్యక్రమం లో పాల్గొని
శ్రీ కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని చిన్నారులకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.