షాపెల్లిలో హర్ ఘర్ జల్ జల సమర్పణ్ దివస్ ఘనంగా నిర్వహించారు. RWS AE సుకన్య మిషన్ భగీరథ నీటి శుద్ధి విధానం, ప్రయోజనాలను వివరించారు. సేవలు అందించిన వాటర్ మెన్‌ను సన్మానించారు. సర్పంచ్ తాళ్లపల్లి సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి చలపతి, ఉప సర్పంచ్ మమతా రాజు, వార్డు సభ్యులు లలిత ప్రభాకర్, ఊకంటి పద్మ, ప్రజలు పాల్గొన్నారు.

- జనగాం
షాపెల్లి గ్రామంలో ఘనంగా జల మహోత్సవ వేడుకలు