Thursday, 13 August 2026
  • Home  
  • ఏటికొప్పాకకు అంతర్జాతీయ గుర్తింపు.. పర్యాటక గ్రామం కోసం భూసేకరణపై కసరత్తు
- అనకాపల్లి

ఏటికొప్పాకకు అంతర్జాతీయ గుర్తింపు.. పర్యాటక గ్రామం కోసం భూసేకరణపై కసరత్తు

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి): యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం జడ్పీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IASతో కలిసి ఏటికొప్పాక గ్రామాన్ని పరిశీలించి, పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన స్థలాలు, భూసేకరణ అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.6–7 కోట్ల అంచనా వ్యయంతో షాపింగ్ ప్రాంగణాలు, భోజనశాలలు, కళల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంకుడు కర్రల కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. Uploaded Video:

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం జడ్పీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IASతో కలిసి ఏటికొప్పాక గ్రామాన్ని పరిశీలించి, పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన స్థలాలు, భూసేకరణ అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.6–7 కోట్ల అంచనా వ్యయంతో షాపింగ్ ప్రాంగణాలు, భోజనశాలలు, కళల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంకుడు కర్రల కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.