Friday, 21 August 2026
  • Home  
  • ASR ఎయిర్‌పోర్ట్‌కు ఎలక్ట్రిక్ బస్సు సేవలు పరిశీలన
- విశాఖపట్నం

ASR ఎయిర్‌పోర్ట్‌కు ఎలక్ట్రిక్ బస్సు సేవలు పరిశీలన

విశాఖపట్నంలోని హుడా పార్క్ నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతనంగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సులో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రయాణించారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్టీసీ RM అప్పలనాయుడు పలువురు రవాణా అధికారులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.