Friday, 4 September 2026
  • Home  
  • తాళ్లపూడి మండలానికి అరుదైన ఘనత.. ఐదుగురు ఉపాధ్యాయులుగా ఎంపిక
- తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలానికి అరుదైన ఘనత.. ఐదుగురు ఉపాధ్యాయులుగా ఎంపిక

తాళ్లపూడి, సెప్టెంబర్ 4: తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తాళ్లపూడి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన వి. దేవి వరలక్ష్మి, ఎంపీపీఎస్ పెద్దేవం స్పెషల్ స్కూల్‌కు చెందిన కె. ప్రసాద్‌రావు, ఎంపీపీఎస్ గజ్జరం పాఠశాలకు చెందిన జె.డి. సునీత, జీహెచ్‌ఎస్ వేగేశ్వరపురానికి చెందిన కె. భరత్‌రాజు, ఎంపీపీఎస్ గజ్జరానికి చెందిన జి. సతీష్ ఈ ఎంపికలో చోటు దక్కించుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాలల అభివృద్ధికి వీరు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారులు, తాళ్లపూడి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.