Friday, 4 September 2026
  • Home  
  • నందిపేట్ మండలం కేంద్రంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి కలిసి…. ప్రగతి తెలంగాణ వైపు… 1000 ప్రజా పాలన ప్రయాణం!
- నిజామాబాద్

నందిపేట్ మండలం కేంద్రంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి కలిసి…. ప్రగతి తెలంగాణ వైపు… 1000 ప్రజా పాలన ప్రయాణం!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా…. పది సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్‌కు నిరసన చేసే నైతిక హక్కు లేదు ఇందిరమ్మ ఇళ్లు ఊరూరా ఇచ్చాం..డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ…? బీఆర్ఎస్‌ను ప్రశ్నించాలి కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమం – అభివృద్ధికి పెద్దపీట 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రేషన్ కార్డులు.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం 72 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మహిళలను బస్సులకు యజమానులుగా చేశాం *రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నిరసనలు అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు..,* *వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ* మేము మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ఉచిత కరెంటు 200 యూనిట్లు మరియు పావలా కే వడ్డీ ఇవన్నీ మా ప్రభుత్వ హాయంలో మేము కల్పిస్తున్నాము టిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి నూటికి వచ్చినట్టు మాట్లాడుతూ కారు కూతలు కూస్తున్నాడు బిడ్డ జీవన్ రెడ్డి ఖబర్దార్ ఏమనుకుంటున్నావు నీకు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నీకు టికెట్ ఇవ్వరని తెలుస్తుంది బిడ్డ నీకు టికెట్ ఇవ్వాలి నిన్ను నేను ఓడగొట్టాలి ఎలక్షన్ కి రా తేల్చుకుందాం అని వ్యాఖ్యానించారు…సంగతేందో నేను చెప్తా., ఇంతే కాకుండా మనం ఇచ్చిన అభివృద్ధి పథకాలకి సుపరిపాలనకి ఓర్వ లేకుండా పాండు గాడు అంటే జీవన్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుండు.. మనమేమో సంతోషంగా గ్రామ గ్రామాల్లో ప్రజలు సంతోషంగా స్వీట్లు పంచుకుంటుంటే ఓర్వలేక పిచ్చికూతలు చూస్తున్నావు మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నెలకి 300 కోట్లు ఆర్టిసికి ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఇప్పటికీ సుమారుగా ఒక పదివేల కోట్ల వరకు మన ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి కట్టిన సొమ్ము రెండవది గతంలో ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ బీమా ఉండే ముఖ్యమంత్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఐదు లక్షల బీమా తీసుకొచ్చారు మన ప్రభుత్వం రాగానే రెండవ రోజే ఐదు లక్షలు కాస్త మనము 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది దాని ద్వారా చాలా గ్రామాలలో ఎవరైతే అనారోగ్యం పాలవుతారు వారికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 10 లక్షల వరకు వర్తిస్తుంది … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ కలిసి 15 లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రంలో మహిళలకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకి మనము రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగా 21 వేల కోట్ల రూపాయలు మనం రైతులకు రుణమాఫీ చేసాం కొన్ని ఎక్కడన్నా జా 1,70వేల కోట్లు ఒక రైతు భరోసా గాని రైతు రుణమాఫీ చేసాం.. ఆర్మూర్ నియోజకవర్గానికి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆర్మూర్ పట్టణంలో దగ్గరగా ఉన్న పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉండాలను కోరుకుంటూ ఉంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీసుకపోయి అంకాపూర్ లో అతని భూమి పక్కన పెట్టుకొని ఆ భూమి ద్వారా తన ఆస్తులు పెరుగుతాయని ఆశిస్తున్నాడు… అని ప్రశ్నిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు బిఆర్ఎస్ గాని కేటీఆర్ కి లేదు అని ఉద్ఘాటించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గ మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ చైర్పర్సన్, కౌన్సిలర్లు మాజీ మండల అధ్యక్షులు ప్రజలు మహిళా మణులు తదితరులు భారీగా పాల్గొన్నారు….

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా….
పది సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్‌కు నిరసన చేసే నైతిక హక్కు లేదు
ఇందిరమ్మ ఇళ్లు ఊరూరా ఇచ్చాం..డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ…? బీఆర్ఎస్‌ను ప్రశ్నించాలి
కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమం – అభివృద్ధికి పెద్దపీట
200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రేషన్ కార్డులు.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
72 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మహిళలను బస్సులకు యజమానులుగా చేశాం
*రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నిరసనలు అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు..,*

*వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ*

మేము మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ఉచిత కరెంటు 200 యూనిట్లు మరియు పావలా కే వడ్డీ ఇవన్నీ మా ప్రభుత్వ హాయంలో మేము కల్పిస్తున్నాము టిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి నూటికి వచ్చినట్టు మాట్లాడుతూ కారు కూతలు కూస్తున్నాడు బిడ్డ జీవన్ రెడ్డి ఖబర్దార్ ఏమనుకుంటున్నావు నీకు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నీకు టికెట్ ఇవ్వరని తెలుస్తుంది బిడ్డ నీకు టికెట్ ఇవ్వాలి నిన్ను నేను ఓడగొట్టాలి ఎలక్షన్ కి రా తేల్చుకుందాం అని వ్యాఖ్యానించారు…సంగతేందో నేను చెప్తా.,
ఇంతే కాకుండా మనం ఇచ్చిన అభివృద్ధి పథకాలకి సుపరిపాలనకి ఓర్వ లేకుండా పాండు గాడు అంటే జీవన్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుండు..
మనమేమో సంతోషంగా గ్రామ గ్రామాల్లో ప్రజలు సంతోషంగా స్వీట్లు పంచుకుంటుంటే ఓర్వలేక పిచ్చికూతలు చూస్తున్నావు మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నెలకి 300 కోట్లు ఆర్టిసికి ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఇప్పటికీ సుమారుగా ఒక పదివేల కోట్ల వరకు మన ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి కట్టిన సొమ్ము రెండవది గతంలో ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ బీమా ఉండే ముఖ్యమంత్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఐదు లక్షల బీమా తీసుకొచ్చారు మన ప్రభుత్వం రాగానే రెండవ రోజే ఐదు లక్షలు కాస్త మనము 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది దాని ద్వారా చాలా గ్రామాలలో ఎవరైతే అనారోగ్యం పాలవుతారు వారికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 10 లక్షల వరకు వర్తిస్తుంది …
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ కలిసి 15 లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రంలో మహిళలకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకి మనము రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగా 21 వేల కోట్ల రూపాయలు మనం రైతులకు రుణమాఫీ చేసాం కొన్ని ఎక్కడన్నా జా 1,70వేల కోట్లు ఒక రైతు భరోసా గాని రైతు రుణమాఫీ చేసాం..

ఆర్మూర్ నియోజకవర్గానికి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆర్మూర్ పట్టణంలో దగ్గరగా ఉన్న పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉండాలను కోరుకుంటూ ఉంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీసుకపోయి అంకాపూర్ లో అతని భూమి పక్కన పెట్టుకొని ఆ భూమి ద్వారా తన ఆస్తులు పెరుగుతాయని ఆశిస్తున్నాడు…

అని ప్రశ్నిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు బిఆర్ఎస్ గాని కేటీఆర్ కి లేదు అని ఉద్ఘాటించారు…

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గ మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ చైర్పర్సన్, కౌన్సిలర్లు మాజీ మండల అధ్యక్షులు ప్రజలు మహిళా మణులు తదితరులు భారీగా పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.